అదనంగా బస్సులు నడపాలి

0
2


అదనంగా బస్సులు నడపాలి


దోమకొండ బస్టాండులో ఆందోళన చేస్తున్న విద్యార్థులు

దోమకొండ: అదనంగా బస్సులు నడపాలని కోరుతూ శనివారం దోమకొండ బస్టాండులో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. బీబీపేట, పెద్దమల్లారెడ్డి, మాందాపూర్‌ వైపు నుంచి కామారెడ్డికి వెళ్తున్న బస్సులు రద్దీతో రాగా, తాము ఆ బస్సుల్లో ఎక్కడానికి వీల్లేకుండా పోతోందని వాపోయారు. అధికారులు స్పందించి అదనపు బస్సులు నడిపించాలని కోరారు. ఏఎస్సైలు ఉమేశ్‌, నర్సిం, జడ్పీటీసీ తిర్మల్‌గౌడ్‌లు అక్కడకు చేరుకొని విద్యార్థులను సముదాయించారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here