అదనపు తరగతి గదులు ప్రారంభించిన ఎమ్మెల్యే

0
0



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 33 లక్షల 23 వేల రూపాయలతో నిర్మించిన ఐదు అదనపు తరగతి గదులను, రాజంపేట మండల కేంద్రంలోనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సుమారు 35 లక్షల 32 వేల రూపాయలతో నిర్మించిన ఐదు అదనపు తరగతి గదులను బుధవారం ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. ఆయన వెంట ఎమ్మెల్సీ వి జి గౌడ్‌, తెరాస నాయకులు, పాఠశాల ప్రదానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here