అన్ని రంగాల్లో రాణించాలి

0
0


అన్ని రంగాల్లో రాణించాలి

మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. బాల్కొండలో సోమవారం  నిర్వహించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమానికి హాజరై మహిళలనుద్దేశించి మాట్లాడారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు కేసీఆర్‌ కిట్లు అందజేశారు.

- న్యూస్‌టుడే, బాల్కొండ

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here