ఆక‌ట్టుకొన్న పోటీలు

0
4


ఆక‌ట్టుకొన్న పోటీలు

గ్రామస్థులతో ఫొటోగ్రాఫర్లు

చద్మల్‌తండా(గాంధారి గ్రామీణం), న్యూస్‌టుడే: చద్మల్‌ తండాలో ఆదివారం కరీంనగర్‌ సిటీ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వర్క్‌షాప్‌, పోటీలు నిర్వహించారు. అంతర్జాతీయ ఛాయచిత్ర గ్రహకుల పర్యవేక్షణలో చేపట్టిన పోటీల్లో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన 150 మంది పాల్గొన్నారు. గిరిజనుల సంస్కృతి, వేషధారణ, ప్రకృతి, వ్యవసాయం తదితర అంశాలకు సంబంధించి పోటీలు నిర్వహించారు. వర్క్‌షాప్‌నకు సంబంధించిన ఫొటో డెలిగేట్స్‌లో బండి రమణ సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో కరీంనగర్‌ ఫొటోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు, చద్మల్‌ తండా సర్పంచి మదారిబాయి, సకియా శ్రీచంద్‌, జగదీష్‌ నాయక్‌, బంతిలాల్‌ తదితరులు పాల్గొన్నారు.

https://betagallery.eenadu.net/htmlfiles/133611.html

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here