ఆఖరి రోజూ ముందుకు రాలేదు

0
0


ఆఖరి రోజూ ముందుకు రాలేదు

దీక్షలో కార్మికులు

బోధన్‌ పట్టణం, న్యూస్‌టుడే : సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరడానికి సీఎం కేసీఆర్‌ విధించిన గడువు ఆఖరి రోజైన మంగళవారం ఎవరూ ముందుకు రాలేదు. కార్మికులంతా సమ్మెలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అంబేడ్కర్‌చౌరస్తాలో దీక్షల్లో కూర్చున్నారు. అనంతరం అంబేడ్కర్‌చౌరస్తాలో ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి మానహారంలో పాల్గొన్నారు. హత్యకు గురైన తహసీల్దార్‌ విజయారెడ్డి, కార్మికులు రవీందర్‌, బాల్‌రెడ్డికి నివాళులర్పించారు. ఇందులో నాయకులు సంజీవ్‌రెడ్డి, లాయఖ్‌, హనీఫ్‌, జోయల్‌ పాల్గొన్నారు.

బోధన్‌ ప్రధాన రహదారిపై మానవహారంSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here