ఆటో బోల్తా

0
1


ఆటో బోల్తా

 తొమ్మిది మందికి గాయాలు

మేనూర్‌(మద్నూర్‌), న్యూస్‌టుడే: మద్నూర్‌ మండలం మేనూర్‌లో జాతీయ రహదారిపై ఆటో బోల్తా పడిన ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. ఎస్సై సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మద్నూర్‌ నుంచి మాధన్‌హిప్పర్గకు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో డ్రైవర్‌ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఆటోలోని నలుగురికి తీవ్ర గాయాలు కాగా, మరో ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వారిని మద్నూర్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here