ఆర్టికల్ 370 రద్దును రాహుల్ వ్యతిరేకిస్తే… ఎంపీలు మద్దతు ఇస్తారు…!

0
1


ఆర్టికల్ 370 రద్దును రాహుల్ వ్యతిరేకిస్తే… ఎంపీలు మద్దతు ఇస్తారు…!

కాంగ్రెస్ పార్టీకి ఇటివల షాక్‌ మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల్లో ఓటమి పాలై పలు రాష్ట్రాల్లో సైతం అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఆపార్టీ తీసుకునే నిర్ణయాలను కూడ పార్టీ సీనీయర్ నేతలు, గాంధీ కుటుంభానికి లాయల్‌గా ఉన్న కుటుంభాలు సైతం వ్యతిరేకిస్తున్నాయి. దీంతో పార్టీ తీసుకునే నిర్ణయాలపై యూ టర్న్ తీసుకుంటున్నాయి..

ఆర్టికల్ రద్దుపై కాంగ్రెస్‌లో బిన్నాభిప్రాయాలు

జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దుతోపాటు, రాష్ట్ర విభజనను సైతం యూపిఏ ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం రాజ్యసభలో సరైన బలం లేకున్నా రద్దు ప్రతిపాదనలతోపాటు విభజన బిల్లును పాస్ చేయించుకుంది. అయితే కశ్మీర్ విభజనతోపాటు ఆర్టీకల్స్ రద్దును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ..తీవ్ర ఆందోళన చేపట్టాయి. రద్దు నిర్ణయంపై పార్టీ నిర్ణయం తీసుకుంటే కొంతమంది పార్టీ నేతలు, గాంధీ కుటుంభానికి అంత్యంత సన్నిహితంగా ఉన్న వారు కూడ బిల్లును సమర్ధించారు.

370 ఆర్టికల్ రద్దును స్వాగతించిన కాంగ్రెస్ నేతలు

370 ఆర్టికల్ రద్దును స్వాగతించిన కాంగ్రెస్ నేతలు

ఈనేపథ్యంలోనే కశ్మీర్ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాను పూర్తిగా స్వాగతిస్తున్నానని తాజగా పార్టీ నేత మాజీ ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే రద్దు తీర్మాణం రాజ్యంగా ప్రక్రియ ద్వార చేపడితే బాగుండేదని పేర్కోన్నారు. ఏది ఏమైనా ఈ నిర్ణయం దేశం యొక్క అవసరం రిత్యా తాను మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించాడు. అయితే బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని జ్యోతిరాధిత్య సింధియానే కాకుండా అంతకుముందే పార్టీ సినియర్ నేత, సోనియా కుటుంభానికి అంత్యంత విశ్వాస పాత్రుడిగా ఉన్న జనార్థన్ ద్వివేది కూడ మద్దతు పలికారు.

కశ్మీర్ విభజనకు మద్దతు పలికిన రాహుల్ టీం సభ్యులు

కశ్మీర్ విభజనకు మద్దతు పలికిన రాహుల్ టీం సభ్యులు

మరోవైపు రాహుల్ టీంలో కీలక నేత,హర్యాన మాజీ సీం భూపెందర్ సింగ్ హూడ కుమారురు దీపేందర్ హూడ సైతం ఆర్టికల్ రద్దును స్వాగతించారు. మరోవైపు ఏకంగా కాంగ్రెస్ ఎంపీ, రాజ్యసభ విప్ కలిత కూడ ఏకంగా తన ఎంపీ పదవి రాజీనామా చేసి బిల్లుకు మద్దుతు పలికాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ తసుకుంటున్న నిర్ణయాలు ఆపార్టీలోని సీనియర్ నాయకులు సైతం పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమ వ్యక్తిగత అభిప్రాయాలను ట్విట్టర్‌లో పోస్టు చేయడం ఆపార్టీ నేతలకు మింగుడు పడడం లేదు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here