ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

0
1


ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి


ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం ప్రకటిస్తున్న మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి

బోధన్‌, న్యూస్‌టుడే: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన సమ్మె పట్ల సర్కారు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తుంటే పాలకులు బెదిరింపులకు దిగుతున్నారన్నారు. అంబేడ్కర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని సందర్శించి ఆదివారం ఆయన సందర్శించి కార్మికులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యోగాలు పోతాయని బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. కార్మికులు ఐక్యతతో ఉండాలని, కాంగ్రెస్‌ తరఫున అండగా ఉంటామన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here