ఆర్టీసీ సముఆదాయాలు

0
1


ఆర్టీసీ సముఆదాయాలు

కళ్లెదుటే సంపద

నిరుపయోగంగా విలువైన భూములు

ప్రాంగణాలు ఉపయోగించుకుంటే అద్దెలు

మండల కేంద్రంలోని బస్టాండు సమీపంలో ఏ చిన్న దుకాణానికైనా నెలకు రూ.2 వేల దాకా అద్దె ఉంటుంది. పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో అద్దెకు గది దొరకాలన్నా గగనమే. ఇంత డిమాండు ఉన్న ప్రాంతంలో ఎవరికైనా ఓ రెండు గజాల స్థలముంటే వెంటనే ఏ షెడ్డో వేసి అద్దెకిస్తారు. ఆర్టీసీ మాత్రం ఎకరాలకు ఎకరాలున్నా నిరుపయోగంగా వదిలేసింది. కళ్లెదుట సంపద సృష్టించే వనరులున్నా సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి. మున్సిపాలిటీ స్థాయి పట్టణాలు, నగరాల్లో మాత్రమే విలువైన భూములను బీవోటీ(బిల్డ్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌) విధానంలో కట్టబెడుతున్నారు. గ్రామీణ స్థాయిలోని ప్రాంగణాలను కూడా వినియోగించుకుంటే ఆక్రమణల నుంచి కాపాడుకోవడంతోపాటు ఆదాయం సమకూరుతుంది. జిల్లాలోని ఆయా ప్రధాన బస్టాండుల్లో ఖాళీగా ఉన్న స్థలాలు, ఆదాయ మార్గాలపై ప్రత్యేక కథనం.

-న్యూస్‌టుడే, బోధన్‌ పట్టణం, నిజామాబాద్‌ అర్బన్‌

 

పూర్తి కథనం కోసం.. క్లిక్‌ చేయండి

 Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here