ఆర్యభట్ట హాస్టల్‌పై చర్యలు తీసుకోవాలి

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్యభట్ట జూనియర్‌ కళాశాల యాజమాన్యం అనుమతి లేకుండా అమ్మాయిలు, అబ్బాయిల వసతి గృహాలను ఒకేచోట నిర్వహిస్తున్నారని దానిపై చర్యలు తీసుకోవాలని బుధవారం ఎంసిపిఐయు పార్టీ కార్యదర్శి రాజలింగం ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అక్రమంగా నిర్వహిస్తున్న హాస్టల్‌పై తగు చర్యలు తీసుకోవాలని, అక్రమ విద్యావ్యాపారం చేస్తున్న ఆర్యభట్ట కళాశాల యాజమాన్యంపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here