ఆవు పొదుగుకు ఉంగరం తొడిగి.. ప్రియురాలికి ప్రపోజల్, ఇంతకీ Yes చెప్పిందా?

0
2


ప్రియురాలికి సరికొత్తగా ప్రపోజ్ చేసి, ఆమెతో Yes అనిపించుకోవాలని అబ్బాయిలు సరికొత్తగా ఆలోచిస్తారు. డిన్నర్‌కు తీసుకెళ్లి తినే ఆహారం లేదా వస్తువుల్లో రింగు పెట్టి రొమాంటిక్‌గా ప్రపోజ్ చేస్తారు. అయితే, ఓ రైతు చేసిన సరికొత్త ప్రపోజల్‌కు అతడి ప్రియురాలి హడలిపోయింది. నవ్వాలో ఏడ్వాలో తెలియక సోషల్ మీడియా ద్వారా తన గోడు వెళ్లబుచ్చుకుంది.

మొకాలిపై కుర్చొని రింగు చూపించి ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అని ప్రపోజ్ చేస్తాడని భావించిన ఆమె.. అతడి చేసిన పనికి షాకైంది. ఆవు పొదుగు(చనువులు)కు రింగు తొడిగి.. ‘‘నువ్వు పెళ్లికి ఒప్పుకుంటే.. ఆ రింగు నీకు తొడుగుతా’’ అని ప్రపోజ్ చేశాడు. దీంతో ఆమెకు ఒళ్లు మండింది. ‘‘వెళ్లి ఆ ఆవునే పెళ్లి చేసుకో’’ అంటూ వెళ్లిపోయింది. ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసి.. ఇంత దారుణంగా ప్రపోజ్ చేసేవాళ్లు ఎక్కడైనా ఉంటారా అని తన బాధను వ్యక్తం చేసింది. ఈ పోస్టు చేసిన ఆమె నెటిజనులు ఆ ఫొటో చూసి నవ్వుకోవడమే కాకుండా.. ఆమెకు తమ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here