‘ఆసరా’ ఇవ్వండి!

0
2


‘ఆసరా’ ఇవ్వండి!


ఎంపీడీవో భరత్‌కుమార్‌కు మొర పెట్టుకుంటున్న లబ్ధిదారులు

బీర్కూర్‌, న్యూస్‌టుడే: పింఛన్‌ డబ్బులు ఇవ్వాలంటూ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయానికి సోమవారం ఆసరా పింఛన్‌దారులు తరలివచ్చారు. తపాలా సిబ్బంది ఇవ్వడం లేదని ఎంపీడీవో భరత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నెలలో ఇప్పటికీ చెల్లించలేదని వాపోయారు. దీనిపైనే తాము ఆధారపడి బతుకుతున్నామని ఆవేదన చెందారు. ప్రభుత్వం నుంచి ఆసరా డబ్బులు విడుదల కాలేదని, రాగానే అందజేస్తామని ఎంపీడీవో వారికి హామీ ఇచ్చారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here