ఉచిత సంస్కృత సంభాషణ శిబిరము

0
0



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 11వ తేదీ ఆదివారం నుంచి 20వ తేదీ మంగళవారం వరకు ఉచిత దశదిన సంస్కృత సంభాషణ శిబిరం నిర్వహిస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ముబారక్‌నగర్‌ విజయ్‌ పబ్లిక్‌ స్కూల్‌ వద్దగల శివసాయిబాబా మందిరంలో ఆదివారం నుంచి సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు శిబిరం ప్రారంభం కానుందన్నారు. పెద్దలు, పిల్లలు, సంస్కృత అభిమానులు శిబిరంలో పాల్గొని సంస్కృతం సంభాషణం నేర్చుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9949234007, 8074003140 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here