ఉపాధి హామీ సేవలు ప్రారంభం

0
0


ఉపాధి హామీ సేవలు ప్రారంభం

ఏరుగట్ల: మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ ఆన్‌లైన్‌ సేవలను ఎంపీపీ ఉపేందర్‌, ఎంపీడీవో రాజేశం ప్రారంభించారు. కార్యాలయంలో కంప్యూటర్‌ను ఆన్‌ చేశారు. నేటి నుంచి ఉపాధికి సంబంధించిన సేవలను ఎంపీడీవో కార్యాలయంలో వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ లావణ్య, సర్పంచి లావణ్య, జడ్పీటీసీ సభ్యుడు రాజేశ్వర్‌, ఎంపీటీసీ సభ్యుడు మధుసూదన్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here