ఉరి వేసుకుని తహసీల్దార్‌ ఆత్మహత్య

0
1


ఉరి వేసుకుని తహసీల్దార్‌ ఆత్మహత్య

నిజామాబాద్‌(నేరవిభాగం): నిజామాబాద్‌ రూరల్‌ మండల తహసీల్దార్‌గా పనిచేస్తున్న జ్వాలాగిరిరావు(54) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గురువారం ఉదయం ఆయన తన ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న కలెక్టర్‌ ఎం.ఆర్‌.ఎం.రావు, జేసీ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు నిజామాబాద్‌ ఏసీపీ శ్రీనివాస్‌కుమార్‌ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here