ఊరూరా ఉత్సాహంగా తీజ్‌ సంబురాలు

0
0


ఊరూరా ఉత్సాహంగా తీజ్‌ సంబురాలు

సోమార్‌పేటలో తీజ్‌ బుట్టలతో పెళ్లికాని యువతులు-చిన్నారులు

సోమార్‌పేట, బ్రాహ్మణపల్లితండా (మాచారెడ్డి), న్యూస్‌టుడే: మాచారెడ్డి మండలం సోమార్‌పేట, బ్రాహ్మణపల్లితండాల్లో గిరిజనులు తీజ్‌ వేడుకలను గురువారం ఉత్సాహంగా నిర్వహించారు. సంప్రదాయ నృత్యాలతో సాగే ఈ గిరిజన పండుగను చూడడానికి ఆయా గ్రామాల నుంచి పలువురు తరలి వచ్చారు. ఈ వేడుకల్లో లంబాడ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు నూనావత్‌ గణేష్‌నాయక్‌, మండల అధ్యక్షుడు మోజ్యానాయక్‌ తదతరులతో పాటు ఆయా గ్రామాల సర్పంచులు హంజీనాయక్‌, హేమ్లానాయక్‌, నీల, ఉప సర్పంచులు, మండల పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యుడు అబ్దుల్‌ గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here