ఎమ్మెల్యే పరామర్శ

0
2



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శంకరంపేట్‌ – మండలంలోని వీరోజిపల్లి గ్రామానికి చెందిన శంకర్‌ గౌడ్‌ భార్య మరణించినందున వారి కుటుంబ సభ్యులను శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్‌ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఆయన వెంట మండల జెడ్పీటీసీ భూపతి, విజయరామరాజు, ఎంపీపీ జంగం శ్రీనివాస్‌, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సురేష్‌ గౌడ్‌, గ్రామ సర్పంచ్‌ రవీందర్‌, గ్రామపార్టీ అధ్యక్షులు అమర్‌, శంకర్‌ తదితరులు ఉన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here