ఏఎస్సైలకు ముగిసిన శిక్షణ

0
2


ఏఎస్సైలకు ముగిసిన శిక్షణ

శిక్షణ ముగించుకొన్న నిజామాబాద్‌, కామారెడ్డి ఏఎస్సైలు వీరే

ఇందూరు సిటీ, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ కమిషనరేట్‌, కామారెడ్డిలోని ఏఎస్సైలకు ఎస్సై శిక్షణ ముగిసింది. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో మూడు నెలల పాటు వీరు శిక్షణ తీసుకొన్నారు. నిజామాబాద్‌ నుంచి 22, కామారెడ్డి నుంచి 14 మంది శిక్షణ తీసుకొన్న వారిలో ఉన్నారు. వీరికి త్వరలోనే ఎస్సైలుగా పదోన్నతి ఇవ్వనున్నారు. వీరంతా కూడా సోమవారం నుంచి యథావిధిగా విధుల్లో చేరనున్నారు.

https://betagallery.eenadu.net/htmlfiles/140222.html

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here