ఏబీవీపీ నిరసన

0
2


ఏబీవీపీ నిరసన


ఆర్మూర్‌లో భిక్షాటన చేస్తున్న ఏబీవీపీ ప్రతినిధులు

ఆర్మూర్‌, న్యూస్‌టుడే: బోధన రుసుముల బకాయిల విడుదల్లో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్మూర్‌లో భిక్షాటన నిర్వహించారు. దుకాణాలు, వ్యాపారుల వద్ద భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా జిల్లా సమన్వయకర్త నల్ల నవీన్‌కుమార్‌ మాట్లాడుతూ రూ.3,500 కోట్ల బకాయిలను విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. జిల్లా సంఘటన కార్యదర్శి అనిల్‌, వినయ్‌, అజయ్‌, లక్ష్మణ్‌, రాకేష్‌, సంజీవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here