ఐఆర్‌సీటీసీలో సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి వాకిన్ ఇంటర్వ్యూ

0
0


ఐఆర్‌సీటీసీలో సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి వాకిన్ ఇంటర్వ్యూ

ఐఆర్‌సీటీసీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు వాకిన్‌ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూ జరుగు తేదీ 24 ఆగష్టు 2019.

సంస్థ పేరు: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ మరియు టూరిజం కార్పోరేషన్

మొత్తం పోస్టుల సంఖ్య : 85

పోస్టు పేరు: సూపర్‌వైజర్

జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా

వాకిన్ ఇంటర్వ్యూ తేదీ: 24 ఆగష్టు 2019

విద్యార్హతలు : బీఎస్సీ హాస్పిటాలిటీ, హోటెల్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ

వేతనం: నెలకు రూ.25000/-

వయస్సు: 30 ఏళ్లు

ఎంపిక: వాకిన్ ఇంటర్వ్యూ

ముఖ్యతేదీలు:

వాకిన్ ఇంటర్వ్యూ తేదీలు: 14 ఆగష్టు నుంచి 24 ఆగష్టు 2019 వరకు

మరిన్ని వివరాలకు

ఇంటర్వ్యూ జరుగు అడ్రస్‌ల వివరాల కోసం నోటిఫికేషన్ చూడగలరు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here