ఐలాపూర్ , కంఠం MPTC గా స్వతంత్ర అభ్యర్థి బలగం రవి కుమార్ విజయం

0
52

నందిపేట్ మండలం ఐలాపూర్ , కంఠం MPTC గా స్వతంత్ర అభ్యర్థి బలగం రవి కుమార్ విజయం సాధించారు. అధికార పార్టీ అయిన టిఆర్‌ఎస్‌ తో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడ్డారు. హోరాహోరీగా ప్రచారం కొనసాగించారు. తమ సమీప టిఆర్‌ఎస్‌ అభ్యర్థి మీసాల సుదర్శన్ పై బలగం రవి కుమార్ గారు 55 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు.

ఐలాపూర్ , కంఠం MPTC స్వతంత్ర అభ్యర్థి బలగం రవి కుమార్

తన గెలుపుకి కృషి చేసిన ఐలాపూర్ , కంఠం గ్రామ ప్రజలకి , ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ చేశారు , బలగం రవి కుమార్ గారు.

మరిన్ని లోకల్ వార్త విశేషాలకు మా సైట్ కి సబ్ స్క్రైబ్ అవ్వండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here