ఓం శ్రీ నవశక్తి దుర్గాదేవి ఉత్సవాలు

0
2



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని శివాజీనగర్‌లో ఓం శ్రీ నవశక్తి దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండవరోజు సోమవారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతి, నైవేద్యం నివేదించారు. అనంతరం భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందజేశారు. నిర్వాహకులు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా ఓం శ్రీ నవశక్తి దుర్గాదేవి ఉత్సవాల పేరుతో అత్యంత భక్తి శ్రద్దలతో వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈయేడు రెండు సింహాలతో కూడిన రథంపై ఉన్న అమ్మవారిని ప్రతిష్టించడం జరిగిందన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here