కబడ్డి శిక్షణ తరగతులు ప్రారంభం

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ మండలం ఐలాపూర్‌ గ్రామంలో నంది స్పోర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో కబడ్డీ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. మండల స్థాయి యువకులు ఎవరైనా ఉచితంగా కబడ్డీలో శిక్షణ పొందవచ్చని కోటేశ్వర్‌ తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here