కష్టాలు మోస్తూ.. ఆరబోస్తూ..

0
3


కష్టాలు మోస్తూ.. ఆరబోస్తూ..

– ఈనాడు, నిజామాబాద్‌

నవీపేట శివారులో సగానికిపైగా రోడ్డుపై వడ్లు ఆరబోసిన రైతులు

ఈ చిత్రాల్లోని వ్యక్తిని చూస్తే ఏ రోడ్డు పనిలోనో ఇసుక మోస్తున్న కూలీలా కనిపిస్తున్నాడు కదూ. కానీ.. కష్టాలు మోస్తూ రోడ్లపై ధాన్యం కుప్పలు వేస్తున్న కర్షకుడు. వరి పంట కోసిన రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి సరైన సదుపాయాలు లేక నానాపాట్లు పడుతున్నారు. రోడ్లపైకి మోసుకొచ్చి టార్పాలిన్లు వేసి ఆరబెడుతున్నారు. ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లాలో ఏ రోడ్డు చూసినా ధాన్యం రాసులే కనిపిస్తున్నాయి. నవీపేట నుంచి బాసర వెళ్లే ప్రధాన రహదారిపై శనివారం కనిపించిన దృశ్యాలివి.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here