కారు ఢీకొని వ్యక్తి మృతి

0
2


కారు ఢీకొని వ్యక్తి మృతి


గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

పడగల్‌(వేల్పూర్‌), న్యూస్‌టుడే: వేల్పూర్‌ మండలం పడగల్‌ క్రాస్‌ రోడ్డు వద్ద 63వ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి కారు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. ఎస్సై శ్రీధర్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం పడగల్‌ క్రాస్‌రోడ్డు వద్ద ద్విచక్రవాహనాన్ని కొత్త కారు ఢీ కొంది. తీవ్రగాయాలైన ద్విచక్రవాహనదారుడు సంఘటన స్ధలంలోనే మృతి చెందాడు. మృతుడి ఆచూకీ తెలియరాలేదు. ఢీకొన్న కారు సంఘటన స్థలంలోనే ఉంది. ప్రమాదంపై పూర్తిగా విచారించి కేసు నమోదు చేస్తామని ఎస్సై పేర్కొన్నారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here