కార్యాలయాలకు తాళం.. విధులకు దూరం..

0
1


కార్యాలయాలకు తాళం.. విధులకు దూరం..


ఎల్లారెడ్డి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తున్న ఉద్యోగులు

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య ఘటనను నిరసిస్తూ ఉభయ జిల్లాల్లో కలెక్టరేట్‌, ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాలు మూసి ఉంచారు. రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు మంగళవారం విధులు బహిష్కరించారు. తహసీల్దార్‌ హత్యను తీవ్రంగా ఖండించారు. ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరారు. పలువురు ఉద్యోగులు విజయారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనడానికి వెళ్లారు.

-న్యూస్‌టుడే బృందం

కామారెడ్డి కలెక్టరేట్‌కు ర్యాలీగా వస్తున్న వీఆర్‌ఏలు


బాన్సువాడలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకుల ర్యాలీ


బోధన్‌లో నినాదాలు చేస్తున్న రెవెన్యూ ఉద్యోగులు

కామారెడ్డిలో మూసి ఉంచిన కార్యాలయాలు

కామారెడ్డి కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం మూసివేసిన ఉద్యోగులు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here