కాల్వలోకి దూసుకెళ్లిన పాఠశాల బస్సు

0
1


కాల్వలోకి దూసుకెళ్లిన పాఠశాల బస్సు

డిచ్‌పల్లి గ్రామీణం: డిచ్‌పల్లి మండలంలోని బరిదీపూర్‌ గ్రామంలోని చిన్నపాటి కాల్వలోకి ఓ ప్రైవేటు పాఠశాల బస్సు దూసుకెళ్లింది. బరిదీపూర్‌ గ్రామానికి వెళ్లే దారిలో రహదారి ఇరుకుగా ఉండడంతో పాఠశాల బస్సు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విద్యార్థులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. డ్రైవర్‌ అప్రమత్తతతో త్రుటిలో ప్రమాదం తప్పింది.  బస్సులో 22 మంది విద్యార్థులు ఉన్నారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here