కిటికీకి టవల్‌తో ఉరివేసుకొని ఖైదీ ఆత్మహత్య

0
1


కిటికీకి టవల్‌తో ఉరివేసుకొని ఖైదీ ఆత్మహత్య

నిజామాబాద్‌ : నిజామాబాద్ జిల్లా జైలులో ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. హత్య కేసులో వెంకటేశ్‌ అనే వ్యక్తికి ఇటీవల న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ రోజు వెంకటేశ్‌ కిటికీకి టవల్‌తో ఉరి వేసుకొని జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన ఖైదీది కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరుగొండ గ్రామం. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు జైలు అధికారులు తెలిపారు.

https://betagallery.eenadu.net/htmlfiles/127791.html

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here