కూతపెట్టలె వేగం పెంచాలె..

0
2


కూతపెట్టలె వేగం పెంచాలె..

 ప్రారంభానికి నోచుకోని డబ్లింగ్‌, విద్యుద్ధీకరణ పనులు

కొత్త రైళ్లు, లైన్ల ఏర్పాటుపై బోలెడు ఆశలు

మాధవనగర్‌ వంతెన ఏర్పాటు అత్యావశ్యకం

26న ద.మ. రైల్వే జోన్‌ జీఎంతో ఎంపీల సమావేశం

కాచిగూడ తర్వాతి స్థానంలో ఉన్న నిజామాబాద్‌ రైల్వే జంక్షన్‌పై అనాదిగా చిన్నచూపు కొనసాగుతోంది. పేరుకి ఏ-గ్రేడుగా చెప్పుకొంటున్నప్పటికీ.. ఆ స్థాయిలో వసతులేవీ ఇక్కడ లేవు. మరోవైపు ఇందూరు మీదుగా కొత్త రైళ్ల ప్రతిపాదన ప్రతిసారి ఆటకెక్కుతోంది. డబ్లింగ్‌, విద్యుద్ధీకరణకు నిధులు మంజూరు కాక పనులు ప్రారంభానికి నోచుకోవట్లేదు. ఈ నెల 26న ద.మ. రైల్వే జోన్‌ జీఎంతో తెలంగాణ ఎంపీలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ‘కొత్త’ నిర్ణయాలతో నిజామాబాద్‌ రైల్వే జంక్షన్‌కు సరికొత్త కళ తీసుకురావాలని ఇక్కడి ప్రాంతవాసులు ఆకాంక్షిస్తున్నారు.

-న్యూస్‌టుడే – ఇందూరు సిటీ

 

పూర్తి కథనం కోసం.. క్లిక్‌ చేయండి



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here