కూరగాయల విత్తనాలు పంపిణీ

0
3



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్‌ మండల పరిధిలోని అంకోల్‌ క్యాంపులో మంగళవారం మహిళలు రైతులతో కలిసి వ్యవసాయ అధికారులు ఆహార భద్రత కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం మహిళలకు జాతీయ ఆహర భద్రతపై అవగాహన కల్పించారు. ఉచితంగా కూరగాయలు విత్తనాలను ఎరువులను 25 మంది మహిళలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నసురుల్లాబాద్‌ ఎంపిపి పాల్త్యా విఠల్‌, ఉపాద్యక్షులు ప్రభాకర్‌ రెడ్డి, బాన్సువాడ డివిజన్‌ వ్యవసాయ అధికారి చంద్రశేఖర్‌. ఏఇవో నరేంద్ర, రైతులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here