క్రీడాపోటీలకు చేయూత

0
4


క్రీడాపోటీలకు చేయూత


క్రీడా దుస్తులను అందిస్తున్న వైఎస్‌ ఎంపీపీ దేవేందర్‌

వెల్మల్‌, న్యూస్‌టుడే: నందిపేట్‌ మండలం వెల్మల్‌లో కొనసాగుతున్న అంతర పాఠశాలల క్రీడల నిర్వహణకు దాతలు ముందుకొచ్చారు. మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు గొజ్జి దేవేందర్‌ రూ. 20 వేలతో క్రీడాకారులకు దుస్తులు అందించారు. పీఆర్టీయూ మండల కార్యదర్శి భూషణ్‌ రూ. 10 వేలు, గాంధీయూత్‌ రూ. 6 వేలు, అవారా యూత్‌, నవయుగ యూత్‌, ఆంధ్రనగర్‌ సర్పంచి రామారావు రూ. 5 వేల చొప్పున, అల్లూరి చౌక్‌ యువకులు రూ. 4,500 విరాళాలు ఇచ్చినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గ్రామకమిటీ అన్నదానం చేసేందుకు ముందుకొచ్చిందని వివరించారు.

జోనల్‌ క్రీడలకు ఏర్పాట్లు

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here