క్రీడా దుస్తుల పంపిణీ

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజక వర్గ భారతీయ జనతా పార్టీ ఇంచార్జి వినయ్‌ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం నందిపేట్‌లోని కేదారేశ్వర ఆలయంలో పూజ కార్యక్రమంలో వినయ్‌రెడ్డి పాల్గొని భగవంతుని ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం నందిపేట్‌ లోని మోడల్‌ స్కూల్‌లో విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here