గిరిజన సంబరం

0
2


గిరిజన సంబరం

ఇందల్‌వాయి మండలం రూప్లానాయక్‌ తండాలోఆదివారం తీజ్‌ ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఎంపీ ధర్మపురి అర్వింద్‌ హాజరయ్యారు. ప్రత్యేక పూజలు చేసి గోధుమ బుట్టలను యువతులకు అందజేశారు. సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు.

– న్యూస్‌టుడే, ఇందల్‌వాయిSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here