గీక్ బెంచ్ లో మెరిసిన రియల్ మీ 3i

0
1


రియల్ మీ కంపెనీ ఇండియా లో రియల్ మీ X మొబైల్ తో పాటు రియల్ మీ 3iఅనే మొబైల్ కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం మనకి తెలిసిందే. ఇప్పటికే ఈ మొబైల్ కి సంబంధించిన పోస్టర్స్ ఫ్లిప్ కార్ట్ లో ప్రదర్శితమవుతున్నాయి. లేటెస్ట్ గా ఈ మొబైల్ గీక్ బెంచ్ లో దర్శనమిచ్చింది.

గీక్ బెంచ్ ప్రకారం రియల్ మీ 3i మొబైల్ మీడియా టెక్ హీలియో పి 60 ప్రాసెసర్ తో రానున్నది. అంతే కాకుండా 4జీబీ రామ్ తో వస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 9 మరియు కలర్ ఓస్ 6 వెర్షన్ మీద పనిచేస్తుంది. రియల్ మీ కంపెనీ చెపుతున్నా దాని ప్రకారం ఈ మొబైల్ రియల్ మీ సీ2 మరియు రియల్ మీ 3 లకు మధ్యస్థ ఫీచర్స్ తో రానున్నది. అందువల్ల మనం ఈ మొబైల్ లో డ్యూయల్ కెమెరా సెటప్ మరియు వాటర్ డ్రాప్ నాచ్ లను చూడవచ్చు.

ఇంకా ఈ మొబైల్ గీక్ బెంచ్ లో సింగల్ కోర్ స్కోర్ చేయగా మల్టీ కోర్ లో స్కోర్ చేసింది. జులై 15వరకు వేచి చేస్తే ఈ ఫోన్ కి సంభందించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. చూద్దాం రియల్ మీ కంపెనీ ఈ మొబైల్ ధర ఎంత పెడుతుందో.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here