గీక్ బెంచ్ లో మెరిసిన లెనోవో Z6

0
8


లెనోవో కంపెనీ రీసెంట్ గా లెనోవో Z6ప్రో ఫ్లాగ్ షిప్ ఫోన్ మరియు లెనోవో Z6యూత్ ఎడిషన్ అనే రెండు మొబైల్స్ ను విడుదల చేసింది.లెనోవో Z6ప్రో మొబైల్ స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ తో విడుదల కాగా లెనోవో Z6యూత్ ఎడిషన్ మొబైల్ స్నాప్ డ్రాగన్ 710ప్రాసెసర్ తో విడుదలయింది.

లెనోవో Z6 మొబైల్ ఈ రెండు మొబైల్స్ కి మధ్యస్థంగా రానున్నది అని సమాచారం. అంటే వస్తున్నా లీక్స్ మరియు గీక్ బెంచ్ ప్రకారం ఈ లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 730ప్రాసెసర్ తో రావచ్చు. ఈ మొబైల్ గీక్ బెంచ్ లో సింగల్ కోర్ లో 2556 స్కోర్ చేయగా మల్టీ కోర్ లో 6763 స్కోర్ చేసింది. లెనోవో Z6 మొబైల్ L78121 అనే మోడల్ నెంబర్ తో గీక్ బెంచ్ లో లిస్టియింది.

లీకెడ్ లెనోవో Z6 స్పెసిఫికేషన్స్:

1.6.3ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లై వాటర్ డ్రాప్ నాచ్ తో
2.స్నాప్ డ్రాగన్ 730 ప్రాసెసర్ తో
3.8జీబీ రామ్
4.ట్రిపుల్ కెమెరా సెటప్
5.4000mAh బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్ తోSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here