గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

0
4


గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

గుండారం(నిజామాబాద్‌ గ్రామీణం) : నిజామాబాద్‌ మండలం గుండారం-రాంనగర్‌ శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని ఎస్సై ప్రభాకర్‌ తెలిపారు. రైలు పట్టాల సమీపంలో సుమారుగా 50 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి మృతదేహం లభించిందన్నారు. మృతునికి సంబంధించిన వివరాలు తెలియరాలేదని,శవాన్ని నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.

https://betagallery.eenadu.net/htmlfiles/125653.htmlSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here