ఘనంగా గాంధీ జయంతి

0
3



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ 150 జయంతిని పురస్కరించుకుని బాన్సువాడ పట్టణంలోని గాంధీ చౌక్‌లో మహాత్ముని విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో దేశాయిపెట్‌ సహకార సంఘ చైర్మన్‌ రాష్ట్ర యువ నాయకులు పోచారం భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు. అలాగే ఆర్డీఓ రాజేశ్వర్‌, పురపాలక కమిషనర్‌ కుమారస్వామి, గ్రామ పెద్దలు బాపూజీకి నివాళులు అర్పించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here