ఘనంగా సురేశ్‌ షెట్కార్‌ జన్మదిన వేడుకలు

0
0



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ మాజీ ఎంపీ ఏఐసీసీ కో ఆప్షన్‌ మెంబర్‌ సురేష్‌ కుమార్‌ షెట్కార్‌ జన్మదిన వేడుకలు ఆయన స్వగహంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. జన్మదిన వేడుకలో సురేష్‌ షెట్కార్‌ సేవా సమితి అధ్యక్షులు సాగర్‌ షెట్కార్‌, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు రాకేష్‌ షెట్కార్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు శంకరాయస్వామి, అనద్‌ షెట్కార్‌, మాజీ మండల కో ఆప్షన్‌ తాయర్‌, నాగల్‌గిద్ద మండల అధ్యక్షులు మానిక్‌రావు పటేల్‌, మనూర్‌ మండల అధ్యక్షులు సుభాష్‌ పటేల్‌, రాఘవ చారి, ఎంపీటీసీ సిద్ద రెడ్డి, సతీష్‌ స్వామి, శివకుమార్‌, కొండల్‌ రెడ్డి, హన్మంత్‌, మాజీ ఎంపీటీసీ మారుతి నాయక్‌, నారాయణరెడ్డి, బక్షిరామ్‌, నరుషుగొండ, నందు తదితరులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here