చాకలి ఐలమ్మ జయంతి నిర్వహణ

0
1


చాకలి ఐలమ్మ జయంతి నిర్వహణ

బాల్కొండ: బాల్కొండలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని గురువారం నిర్వహించారు.  ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యుడు కల్యాణ్ ‌రాజేందర్‌ మాట్లాడుతూ... ఐలమ్మ అడుగుజాడల్లో ప్రతిఒక్కరు నడుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంఘ పెద్దలు సంజీవ్‌, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here