చెక్కు పంపిణీ

0
3నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి, మాచారెడ్డి మండలాలకు చెందిన పది మంది లబ్ధిదారులకు సుమారు 10 లక్షల రూపాయల కళ్యాణలక్ష్మి చెక్కులను ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ శుక్రవారం పంపిణీ చేశారు. ఆయన వెంట పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here