చెరువులో పడి యువకుడు మతి

0
3



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సాటాపూర్‌ గ్రామానికి చెందిన పల్లపు రాజు (30) అనే వ్యక్తి స్థానిక పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎస్సై తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం ..కుటుంబ కలహాలతో మనస్థాపం చెందిన రాజు స్థానిక పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం మతదేహాన్ని జాలర్ల సహాయంతో వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం బోధన్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మతుడికి భార్య భూలక్ష్మి, కుమారుడు, కూతురు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here