చేనేత వస్త్రాలపై అవగాహన సదస్సు

0
0


చేనేత వస్త్రాలపై అవగాహన సదస్సు

కంఠేశ్వర్‌, న్యూస్‌టుడే:  మహాత్మాగాంధీ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 7న జాతీయ గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్‌ ప్రతిష్ఠాన్‌ ఆధ్వర్యంలో చేనేత వస్త్రాల అవగాహన సదస్సును నిర్వహించనున్నామని ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ నందురెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు. వినాయక్‌నగర్‌లోని ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో 150 మంది విద్యార్థులు గాంధీ వేషధారణతో అలరించనున్నారని పేర్కొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here