జలధార.. ఇందూరు నయాగారా

0
6


జలధార.. ఇందూరు నయాగారా

చారిత్రక నేపథ్యం ఉన్న సిర్నాపల్లి జానకీబాయి చెరువు ఇందూరు నయాగారా మారింది. బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఉప్పొంగి ప్రవహిస్తోంది. 40 అడుగుల ఎత్తున్న అలుగుపై నుంచి నీరు పడుతూ జలపాతాన్ని తలపిస్తోంది. ఈ చెరువు దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండటంతోపాటు.. సరైన మార్గం లేకపోవడంతో చాలా మంది వెళ్లలేకపోతున్నారు. దీనిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, సిర్నాపల్లి(ఇందల్‌వాయి)Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here