జాగృతి మండల అధ్యక్షునిగా సంజీవ్‌

0
4



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగతి మండల అధ్యక్షుడిగా డొంకేశ్వర్‌ గ్రామానికి చెందిన పొగరి సంజీవ్‌ను నియామస్తు జాగతి జిల్లా అధ్యక్షులు అవంతి ఉత్తర్వులు జారీ చేసారు. ఈ సందర్బంగా సంజీవ్‌ మాట్లాడుతూ నందిపేట్‌ మండల జాగతి అధ్యక్షులుగా తనపై నమ్మకంతో అవకాశం ఇచ్చి రెండవ సారి నియమించినందుకు, వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు, నవీన్‌ ఆచారి, అవంతిలకు ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన బాధ్యతను మునుపు కంటే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని తెలిపారు. కళాకరునిగా, గ్రామ విడిసి కోశాధికారిగా సేవలందించిన సంజీవ్‌ జాగతి మండల అధ్యక్షునిగా పలు సేవలు చేస్తూ ప్రజల మన్నలలు పొందడంపై గ్రామ యువకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here