జిల్లాస్థాయి కబడ్డి టోర్నమెంట్‌

0
4నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 10, 11 తేదీల్లో జిల్లాస్థాయి కబడ్డి టోర్నమెంట్‌ ఏర్పాటుచేసినట్టు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. టోర్నమెంట్‌ నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం జాగిర్యాల్‌లో ఉంటుందన్నారు. ఎంట్రీ ఫీజు రూ. 600లుగా నిర్ణయించారు. కాగా విజేతలకు మొదటి బహుమతి 5 వేల నగదు, రెండవ బహుమతి 2500 నగదు, 3వ బహుమతి 1500 నగదు అందజేయనున్నట్టు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ప్రశాంత్‌ సెల్‌ 8008846258, కె.ప్రశాంత్‌ సెల్‌ 9666244852, విలాస్‌ సెల్‌ 9703900511 నెంబర్లలో సంప్రదించాలని చెప్పారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here