జిల్లా అట్రాసిటి కమిటీ సమావేశం

0
3



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధ్యక్షతన మంగళవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో బాలికలు, మహిళలపై జరిగే దారుణాలు అరికట్టేందుకు జిల్లా అట్రాసిటి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్‌పి శ్వేత, లీగల్‌ అడ్వయిజర్‌ ఇంద్రాణిదేవితో పాటు అధికారులు పాల్గొని మహిళలపై దాడులు, తీసుకోవాల్సిన చర్యలు, అరికట్టేందుకు సలహాలు, సూచనలపై చర్చించారు. లైంగిక వేధింపులు, హింసకు పాల్పడితే కఠిన చట్టాలను అమలు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here