జిల్లా రైతుకు పురస్కారం

0
2


జిల్లా రైతుకు పురస్కారం


ఉపరాష్ట్రపతి, గవర్నర్‌ చేతుల మీదుగా పురస్కారం అందుకుంటున్న అభ్యుదయ రైతు అశోక్‌

నిజామాబాద్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే: ‘రైతు నేస్తం’ వ్యవసాయ మాసపత్రిక 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శాస్త్రవేత్త డా. వైవీ సుబ్బారావు జ్ఞాపకార్ధం నిజామాబాద్‌ జిల్లా అభ్యుదయ రైతు గంజాల అశోక్‌ ఉత్తమ రైతు ఆవార్డు అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై చేతుల మీదుగా సన్మానంతోపాటూ పురస్కారం తీసుకున్నారు. మోర్తాడ్‌ మండలం షెట్పల్లి గ్రామానికి చెందిన అశోక్‌ ప్రకృతి సేద్యంతో పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here