జుక్కల్‌ నియోజక వర్గంలో ఎంపిపిలు వీరే

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జుక్కల్‌ నియోజకవర్గంలో తెరాస పార్టీ ఎంపిపి స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. మద్నూర్‌ – లక్ష్మీ బాయి ఎంపిపి తెరాస, జైపాల్‌ రెడ్డి వైస్‌ ఎంపిపి తెరాస, బిచ్కుంద – అశోక్‌ పటేల్‌ ఎంపిపి తెరాస, రాజు పటేల్‌ వైస్‌ ఎంపిపి తెరాస, జుక్కల్‌ – యశోద ఎంపిపి తెరాస, ఉమాకాంత్‌ వైస్‌ ఎంపిపి తెరాస, పెద్ద కొడపగల్‌ – ప్రతాప్‌ రెడ్డి ఎంపిపి తెరాస, బోధనం లక్ష్మీ వైస్‌ ఎంపిపి తెరాస, నిజాంసాగర్‌ – పట్లోళ్ల జ్యోతి ఎంపిపి తెరాస, మనోహర్‌ వైస్‌ ఎంపిపి తెరాస, పిట్లం – భోగం కవిత ఎంపిపి (తెరాస), వైస్‌ ఎంపిపి ఎన్నిక శనివారానికి వాయిదా పడింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here