టిఆర్‌ఎస్‌ నూతన కమిటీ ఎన్నిక

0
2



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల టిఆర్‌ఎస్‌ నూతన కార్యవర్గాన్ని మండల ఇంచార్జ్‌ బుద్దె రాజేశ్వర్‌ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా భూమారెడ్డి, ఉపాధ్యక్షుడిగా మోసీన్‌, ప్రధాన కార్యదర్శిగా రవీందర్‌ గౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహిళా విభాగం అధ్యక్షురాలిగా చందూరు సవిత, ప్రధానకార్యదర్శిగా మల్లారి మానస, బిసి విభాగం అధ్యక్షుడుగా అసాని నరేంధర్‌, ప్రధాన కార్యదర్శిగా రాజు, ఎస్సి విభాగం అధ్యక్షుడిగా మల్ల సాయిలు, ప్రధానకార్యదర్శి ప్రభాకర్‌, ఎస్‌టి విభాగం అధ్యక్షుడిగా జాదవ్‌ గణేష్‌, ప్రధానకార్యదర్శి విజయ్‌, మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా షమీ, ప్రధానకార్యదర్శిగా అన్వర్‌, టిఆర్‌ఎస్‌ యువజన విభాగం అధ్యక్షుడుగా తిరుపతి, రాములను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరికి నియామక పత్రాన్ని మండల ఇంచార్జి బాద్యులు బుద్దె రాజేశ్వర్‌ అందజేశారు. అనంతరం టిఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భూమారెడ్డి మాట్లాడుతూ పార్టీ తనపై నమ్మకంతో రెండవసారి మండల అధ్యక్షుడుగా ఎంపిక చేసినందుకు ఎమ్మెల్యే షకీల్‌కు, మాజీ ఎంపీ కవితకు రుణపడి ఉంటానని, ఎల్లవేళలా టిఆర్‌ఎస్‌ పార్టీ అభివద్ధికి పాటుపడుతూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ కోసం మరింత కషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో రైతుసమన్వయ సమితి మండల అధ్యక్షుడు కాశం సాయిలు, జిల్లా సభ్యుడు మౌలానా, బోధన్‌ మార్కెట్‌ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు ధనుంజయ్‌, టిఆర్‌ఎస్‌ నాయకులు రఫిక్‌, గోపాల్‌ రెడ్డి, నీరడి రమేష్‌, మూకీద్‌, సాయిలు, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here