టీవీ మీద పడి 11 నెలల చిన్నారి మృతి

0
0


టీవీ మీద పడి 11 నెలల చిన్నారి మృతి : శ్రీకాకుళం జిల్లా పలాస లోని కాశి బుగ్గ న్యూ కాలనీ లో విషాదం చోటుచేసుకుంది. లక్ష్మీ నారాయణ , వరలక్ష్మి దంపతులకు  మెహరణి అనే 11 నెలల పాప ఉంది. 

పాప వాళ్ళ అమ్మ పాపకి అన్నం ఆహారం తినిపించి పాప ని ఆడుకోవడానికి ఇంట్లో వదిలి వేసింది. పాప ఆడుకుంటూ వెళ్లి టీవీ వైర్ లను లాగింది వెంటనే ఆ టీవీ ఆ పాప తల పైన పడి పాప మరణించింది.

పిల్లలను ఆడిపించే తప్పుడు పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండండి. స్మార్ట్ టీవీ లు ఉంటే గోడకి తగిలించండి. టీవీ , మొదలైన ఎలక్ట్రానిక్ వైర్ ని పిల్లలకు అందకుండా తగిలించండి.

Source : news paper

 Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here